← Back to news

ఫెస్టివల్ వైబ్స్.. తరలివస్తున్న గణనాథులు!

By Krishna· 7h ago· X

సోమవారం వినాయకచవితి సందర్భంగా.. దేశవ్యాప్తంగా గణనాథులు తరలివస్తున్నారు. హైవేలు, రోడ్లన్నీ.. వాహనాలపై వస్తున్న వినాయక విగ్రహాలతో కనిపిస్తున్నాయి. రకరకాల గణేశ విగ్రహాలను మండపాలకు తరలిస్తున్నారు. ఊరూ, వాడా ఎక్కడ చూసినా ఫెస్టివల్ వైబ్ కనిపిస్తోంది. డప్పుల చప్పుళ్లు, గణపతి బప్పా మోరియా నినాదాలు వినిపిస్తున్నాయి. మార్కెట్లలో సందడి కనిపిస్తోంది. పండ్లు, పూలు, పత్రిని కొంటూ ప్రజలు బిజీగా ఉన్నారు. మీరు కూడా మీ ఊరి మట్టి లేదా సీడ్ గణేశ్‌తో ఫొటోలు తీసుకొని మాకు పంపండి. మేం అందరికీ చూపిస్తాం.

More in Current Affairs

SIR వెరిఫికేషన్‌పై ప్రకాశ్ రాజ్ కీలక కామెంట్స్!
Current Affairs· 1d ago

SIR వెరిఫికేషన్‌పై ప్రకాశ్ రాజ్ కీలక కామెంట్స్!

బెంగళూరులో జరిగిన ప్రెస్‌మీట్‌లో నటుడు, యాక్టివిస్ట్ ప్రకాశ్ రాజ్ SIRపై కీలక కామెంట్స్ చేశారు. SIR ఉద్దేశంపై మొదటి నుంచే సివిల్ సొసైటీ, ప్రజలు అలర్ట్ చేశారని అన్నారు. కర్ణాటకలో వెంటనే ఎన్నికలు లేవని, ఓటర్ల లిస్ట్‌ను సరిగ్గా చెక్ చేసేందుకు టైమ్ ఇవ్వాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. <a href="https://x.com/ians_india/status/2098677475387584978">ఇది T20 మ్యాచ్ కాదని,</a> SIR విషయంలో తొందర అవసరం లేదన్నారు. BLOల కొరతతో తప్పులు జరిగే ఛాన్స్ ఉందని, అధికారులపై ప్రెజర్ పెరుగుతుందని చెప్పారు. ఐదు కోట్లకు పైగా ఓటర్లను నెల రోజుల్లో వెరిఫై చేయడం అంత ఈజీ కాదన్నారు.