← Back to news

Zomatoలో క్యాష్ పేమెంట్‌పై కొత్త ఛార్జ్!

By siddu vinay· 1d ago
Zomatoలో క్యాష్ పేమెంట్‌పై కొత్త ఛార్జ్!

Zomatoలో Cash on Delivery ఎంచుకుంటే ఇప్పుడు అదనంగా ‘Pay on Delivery Fee’ పడుతోంది. ఇది అందరికీ ఒకేలా లేదు. కొంతమందికి 5 రూపాయలు, మరికొందరికి 7 నుంచి 20 రూపాయల వరకు కనిపిస్తోంది. ఈ ఛార్జ్ ఇప్పటికే ఉన్న ప్లాట్‌ఫామ్, డెలివరీ, ప్యాకేజింగ్ ఫీజులకు అదనం. అయితే ఆన్‌లైన్ పేమెంట్ చేస్తే ఈ ప్రత్యేక ఛార్జ్ ఉండదు. అసలైన క్యాష్‌తో చెల్లిస్తేనే ఎందుకు అదనపు ఛార్జ్? అనే చర్చ ఇప్పుడు మొదలైంది.

More in Current Affairs

SIR వెరిఫికేషన్‌పై ప్రకాశ్ రాజ్ కీలక కామెంట్స్!
Current Affairs· 1d ago

SIR వెరిఫికేషన్‌పై ప్రకాశ్ రాజ్ కీలక కామెంట్స్!

బెంగళూరులో జరిగిన ప్రెస్‌మీట్‌లో నటుడు, యాక్టివిస్ట్ ప్రకాశ్ రాజ్ SIRపై కీలక కామెంట్స్ చేశారు. SIR ఉద్దేశంపై మొదటి నుంచే సివిల్ సొసైటీ, ప్రజలు అలర్ట్ చేశారని అన్నారు. కర్ణాటకలో వెంటనే ఎన్నికలు లేవని, ఓటర్ల లిస్ట్‌ను సరిగ్గా చెక్ చేసేందుకు టైమ్ ఇవ్వాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. <a href="https://x.com/ians_india/status/2098677475387584978">ఇది T20 మ్యాచ్ కాదని,</a> SIR విషయంలో తొందర అవసరం లేదన్నారు. BLOల కొరతతో తప్పులు జరిగే ఛాన్స్ ఉందని, అధికారులపై ప్రెజర్ పెరుగుతుందని చెప్పారు. ఐదు కోట్లకు పైగా ఓటర్లను నెల రోజుల్లో వెరిఫై చేయడం అంత ఈజీ కాదన్నారు.