← Back to news

గోల్డ్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్..

By Sahani· 1d ago
గోల్డ్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్..

హైదరాబాద్, విజయవాడలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. శనివారం నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,520 పెరిగి రూ.1,54,410కి చేరింది. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాములపై రూ.1,390 పెరిగి రూ.1,41,540గా రికార్డు అయింది. అలాగే వెండి ధర ఒక్కరోజే రూ.4,900 పెరిగి కిలో రూ.2,49,900కి చేరుకుంది. మార్కెట్లో బంగారం ధరలు ఎప్పడికప్పుడు మారుతుంటాయి కాబట్టి కొనేముందు కస్టమర్స్ లేటెస్ట్ రేట్స్ చెక్ చేసుకోవడం మంచిది.

More in Current Affairs

SIR వెరిఫికేషన్‌పై ప్రకాశ్ రాజ్ కీలక కామెంట్స్!
Current Affairs· 1d ago

SIR వెరిఫికేషన్‌పై ప్రకాశ్ రాజ్ కీలక కామెంట్స్!

బెంగళూరులో జరిగిన ప్రెస్‌మీట్‌లో నటుడు, యాక్టివిస్ట్ ప్రకాశ్ రాజ్ SIRపై కీలక కామెంట్స్ చేశారు. SIR ఉద్దేశంపై మొదటి నుంచే సివిల్ సొసైటీ, ప్రజలు అలర్ట్ చేశారని అన్నారు. కర్ణాటకలో వెంటనే ఎన్నికలు లేవని, ఓటర్ల లిస్ట్‌ను సరిగ్గా చెక్ చేసేందుకు టైమ్ ఇవ్వాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. <a href="https://x.com/ians_india/status/2098677475387584978">ఇది T20 మ్యాచ్ కాదని,</a> SIR విషయంలో తొందర అవసరం లేదన్నారు. BLOల కొరతతో తప్పులు జరిగే ఛాన్స్ ఉందని, అధికారులపై ప్రెజర్ పెరుగుతుందని చెప్పారు. ఐదు కోట్లకు పైగా ఓటర్లను నెల రోజుల్లో వెరిఫై చేయడం అంత ఈజీ కాదన్నారు.