← Back to news

చంద్రబాబు ఇచ్చే 30-40 వేల కోసం పిల్లలను కనకండి!

By sahani· 18 May 2026· X· AndhraPradesh

CM చంద్రబాబు ఇచ్చే 30 నుంచి 40 వేల రూపాయల కోసం ఆశపడి పిల్లలను కనకండి అంటూ డాక్టర్ శివరాణి సంతోష్ ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. పిల్లలను కంటే సరిపోదని.. వాళ్లకు మంచి ఫుడ్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ ఇవ్వగలమా? అసలు మనకు ఉండటానికి ఇల్లు ఉందా? ఇవన్నీ ఆలోచించుకున్నాకే పిల్లలను కనాలని ఆమె పేరెంట్స్‌కు అడ్వైజ్ ఇచ్చారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

More in News