← Back to news

అభిజీత్ దీప్కే కుటుంబంలో ఊహించని విషాదం

By Vishi· 19h ago· Timesnownews
అభిజీత్ దీప్కే కుటుంబంలో ఊహించని విషాదం

CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్న కొద్ది గంటల్లోనే అతని 85 ఏళ్ల నాన్నమ్మ సావిత్రీబాయి దీప్కే మరణించారు. ఆమె మహారాష్ట్రలోని హింగోలి జిల్లా సంతుక్ పింప్రి గ్రామంలో ఉంటున్నారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆమె ఇవాళ మరణించారు. అభిజీత్ ఇంకా పోలీసు అదుపులోనే ఉన్నారు. పోలీసులు ఈ వార్త చెప్పి అతన్ని సంభాజినగర్‌కు పంపించే అవకాశం ఉందని సమాచారం. అక్కడే అభిజీత్ తల్లిదండ్రులు ఉన్నారు.

More in National