← Back to news

ఢిల్లీలో మమతా బెనర్జీ, TMC MPలు డిటైన్!

By Mahesh· 19h ago· X· Delhi

ఢిల్లీలో CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని నిరసన చేస్తున్న మమతా బెనర్జీని పోలీసులు డిటైన్ చేశారు. తాము శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తున్నా, కూర్చోవడానికి కూడా అనుమతించలేదని ఫైర్ అయ్యారు. ‘మేం భయపడం.. ఈ పోరాటం కొనసాగుతుంది’ అని ఆమె అన్నారు. మరోవైపు, తనతో పాటు TMC MPలు డెరెక్ ఓబ్రెయిన్, దోలా సేన్ సహా ఐదుగురిని పోలీసులు ప్రిజనర్ వ్యాన్‌లో గుర్తుతెలియని ప్రాంతానికి తీసుకెళ్తున్నారని ఆరోపించారు. ఇది డెమోక్రటిక్ రైట్స్‌పై దాడి అని మమతా విమర్శించారు.

More in Current Affairs