← Back to news

డిటైన్ చేసినా వెనక్కి తగ్గం: తుషార్ గాంధీ

By Prashanth· 20h ago· X

ఢిల్లీలో CECకి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రొటెస్ట్‌కు మద్దతుగా ముంబైలోని ఆందోళనకు సిద్ధమైన సామాజిక కార్యకర్త, మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీని ముంబై పోలీసులు డీటైన్ చేశారు. అయినప్పటికీ ఈ నిరసన కొనసాగిస్తామనీ.. ప్రొటెస్టర్లంతా ఈరోజు మధ్యానం 3 గంటల 30 నిమిషాలకు August Kranti Maidan దగ్గరకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును అడ్డుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

More in National