ఢిల్లీ ప్రొటెస్ట్.. SFI డిటెన్షన్
ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర CJP ప్రొటెస్ట్ పిలుపులో భాగంగా, స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) కార్యకర్తలను ఢిల్లీ పోలీసులు డీటైన్ చేశారు. నేషనల్ క్యాపిటల్ లో జరిగిన ఈ నిరసనలో పోలీసులు అనేకమంది విద్యార్థి నాయకులను డీటైన్ చేసి పోలీస్ వెహికిల్‌లోకి ఎక్కించారు.



