← Back to news

దేశంలో మంచి పాలన సాగుతోంది: సంబిత్ పాత్ర

By Vishi· 18h ago
దేశంలో మంచి పాలన సాగుతోంది: సంబిత్ పాత్ర

జంతర్ మంతర్‌లో జరుగుతున్నది నిజం కాదు, దేశంలో మంచి పాలన సాగుతోంది అని బీజేపీ జాతీయ ప్రతినిధి, ఎంపీ సంబిత్ పాత్ర అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ కొన్ని రోజులుగా ఢిల్లీలోని ఒక మూలలో కొందరు అరాచక శక్తులు అరాచకం సృష్టిస్తున్నాయన్నారు. ఈరోజు ఆ అరాచకులు ఫెయిల్ అయ్యాయని చెప్పారు. వారి ప్రదర్శన పూర్తిగా విఫలమైందన్నారు. జాతీయ రాజధానిని బందీ చేయాలని, అక్కడ అగ్నిప్రమాదం, హింస జరగాలని ప్రయత్నం జరిగిందని, కానీ వారిపై విజయం సాధించామని తెలిపారు.

More in Current Affairs