← Back to news

"ప్రజలపై War": సౌరవ్ దాస్

By Krishna· 1h ago· X

అక్టోబర్ 10న జంతర్ మంతర్ దగ్గర CJP ప్రొటెస్టును అడ్డుకునేందుకు కేంద్రం భారీగా పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ని రంగంలోకి దింపుతోంది. విజయ్‌చౌక్, జంతర్ మంతర్ దగ్గర భారీగా CC కెమెరాల్ని అమర్చుతోంది. దీనిపై CJP కో-ఫౌండర్ సౌరవ్ దాస్ ఫైర్ అయ్యారు. "తన సొంత పౌరులపైనే కేంద్రం వార్ చేస్తోంది. ఈ దృశ్యాలు ప్రూవ్ చేస్తున్నాయి" అంటూ ఓ వీడియోని xలో పోస్ట్ చేశారు. ఢిల్లీలో హై అలర్ట్ కొనసాగుతోంది.

More in National