← Back to news

SIR గుట్టు బయటపెట్టిన అంగన్‌వాడీ కార్యకర్త

By Vishi· 9h ago· Indianexpress
SIR గుట్టు బయటపెట్టిన అంగన్‌వాడీ కార్యకర్త

ఒడిశా రాష్ట్రం భద్రక్ జిల్లా ధామ్నగర్‌లో పనిచేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్త నిరుపమ త్రిపాఠి పెద్ద అక్రమాన్ని బయటపెట్టారు. నిరుపమ BLOగా పనిచేస్తున్నారు. SIR టైంలో తన పేరుతో, తనకు తెలియకుండానే 227 మంది ఓటర్ల పేర్లు తొలగించాలని అప్లై చేసినట్టు కనిపించింది. ఆ నియోజకవర్గం నుంచి మూడు వేలకు పైగా ఇలాంటి అప్లికేషన్లు వచ్చాయి. నిరుపమతో సహా పదిమంది BLOలు జిల్లా కలెక్టర్‌ను కలిశారు. దీంతో ఈ అక్రమానికి కారణమైన అధికారి సంతోష్ కుమార్ నాయక్‌ను సస్పెండ్ చేశారు.

More in National