← Back to news

Nana Patekar ఇకలేరు

By Prashanth· 1d ago
Nana Patekar ఇకలేరు

ప్రముఖ యాక్టర్ 75 ఏళ్ల నానా పటేకర్ కన్నుమూశారు. గోవా, డోనా పౌలాలోని తన ఇంటిలో స్పృహలో లేకుండా కనిపించడంతో.. వెంటనే కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్టుగా డాక్టర్స్ ప్రకటించారు. Cardiac Arrest కారణంగా ఆయన చనిపోయినట్లుగా తెలిపారు. 'పరిందా', 'క్రాంతివీర్', 'అబ్ తక్ చప్పన్' వంటి సినిమాలతో గుర్తింపు పొందిన పటేకర్.. మూడు నేషనల్ ఫిలిమ్ అవార్డ్స్ అందుకున్నారు. 2013లో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ తో సత్కరించింది.

More in National