తిరుమల శ్రీవారికి గోల్డ్ హారాల విరాళం🪙

హైదరాబాద్‌కి చెందిన కమల అనే భక్తురాలు ఇవాళ తిరుమల శ్రీవారికి ₹25 లక్షల రెండు బంగారు పగడాల హారాలను విరాళంగా అందించారు. రంగనాయకుల మండపంలో తన ఫ్యామిలీతో కలిసి TTD అదనపు EO సీహెచ్ వెంకయ్య చౌదరికి ఈ హారాలను అందజేశారు.



