← Back to news

35 ఏళ్ల భిక్షగాడికి 21 మంది భార్యలు

By Vishi· 21h ago

బంగ్లాదేశ్‌లోని నవోగావ్ జిల్లా కలికాపూర్‌కు చెందిన 35 ఏళ్ల మోరు మియా ఒక భిక్షగాడు. అయితేనేం, వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. పదేళ్లలో 21 మందిని పెళ్లి చేసుకున్నాడు. ఇన్ని పెళ్లిళ్లు ఎందుకని అడిగితే “నేను ఎవరి వెంటా పడలేదు. వాళ్లే నా దగ్గరకు వచ్చి ‘పెళ్లి చేసుకుందాం’ అని చెప్పారు. వాళ్లకు నో చెప్పడం అగౌరవంగా అనిపించింది. అందుకే ఒప్పుకున్నాను” అంటున్నాడు. ప్రస్తుతం అతనితో ముగ్గురు భార్యలు మాత్రమే ఉన్నారు. మిగతావారు ఎక్కడున్నారో అతనికి కూడా తెలియదు.

More in Viral