← Back to news

దీప్కేను కొడుకుగా దత్తత తీసుకునేవారు.. కవితా లంకేశ్

By Mahesh· 16h ago· X· Bengaluru
దీప్కేను కొడుకుగా దత్తత తీసుకునేవారు.. కవితా లంకేశ్

బెంగళూరులోని Freedom Park దగ్గర జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ సిస్టర్, ఫిల్మ్‌మేకర్ కవితా లంకేశ్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ ఇవాళ బతికి ఉంటే.. అభిజీత్ దీప్కేను తన దత్తపుత్రుడిగా ప్రకటించి, ‘Cockroaches’గా తమతో కలిసి ముందుండి పోరాడేవారని అన్నారు. ప్రశ్నించడం, సవాల్ చేయడం, పోరాడటం కొనసాగిస్తున్నందుకు అభిజీత్ దీప్కేకు కృతజ్ఞతలు తెలిపారు. “నా కొడుకుగా.. నీకు నా సంఘీభావం” అంటూ <a href="https://x.com/kavithalankesh/status/2108147961821872297">కవితా లంకేశ్ ఎమోషనల్ అయ్యారు.</a>

More in Current Affairs