← Back to news

ఆధార్‌లో పుట్టిన తేదీ.. ఎక్కువసార్లు మార్చుకోవచ్చా?

By Vishnu· 4h ago
ఆధార్‌లో పుట్టిన తేదీ.. ఎక్కువసార్లు మార్చుకోవచ్చా?

ఆధార్‌లో పుట్టిన తేదీ(Date of Birth)ని ఒక్కసారి మాత్రమే మార్చుకోవడానికి వీలుంటుంది. రెండోసారి మార్చాల్సి వస్తే సరైన బర్త్ సర్టిఫికెట్ లేదా నమోదు సమయంలో ఆపరేటర్ పొరపాటు చేసినప్పుడు మాత్రమే ప్రత్యేక అనుమతితో పరిశీలిస్తారు. తప్పుడు ఆధారాలతో లేదా వయసులో భారీ తేడాలతో మార్చాలని చూస్తే అప్‌డేట్ రద్దయి కార్డు నిలిచిపోయే ప్రమాదం ఉందని అధికారులు వార్న్ చేస్తున్నారు.

More in Infotainment

Redmi 17 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Infotainment· 1d ago

Redmi 17 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

బడ్జెట్ సెగ్మెంట్‌లో <a href="https://www.mi.com/in/product/redmi-17-5g/?buyDisabled=1/?utm_source=G_Paid&amp;utm_medium=GDN&amp;utm_campaign=G_Google_Br_SEM_Redmi_DM-B_Redmi17_Static_BrandKW_PreHeattoSale_CPC_Mstore_20260828&amp;gad_source=1&amp;gad_campaignid=24191099501&amp;gbraid=0AAAAADgqOSayINhSIxKknGoBnDOmGBM_x&amp;gclid=Cj0KCQjwteTUBhD4ARIsAEYjs3rmvSU7dMbgSHkawC_f1TG0-o9wq2Hb7owrlx33CVU7aYw0-IknHpEaAqbgEALw_wcB#">Redmi 17 5Gను Xiaomi</a> ఈరోజు ఇండియాలో లాంచ్ చేసింది. 6GB+128GB వేరియంట్ ధర రూ.39,999 కాగా, ఆఫర్లతో ఎఫెక్టివ్ ధర రూ.23,999 నుంచి ఉంటుంది. 6.9-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. Snapdragon 4 Gen 5 చిప్‌సెట్, 7,900mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ హైలైట్స్. 50MP డ్యూయల్ AI రియర్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా, 5G సపోర్ట్, Android 16 ఆధారిత HyperOS, IP64 రేటింగ్ ఉన్నాయి. సెప్టెంబర్ 10 నుంచి Amazon, Xiaomi ఆన్‌లైన్ స్టోర్‌లో సేల్ స్టార్ట్ అవుతుంది.