← Back to news

ఇంటి మేనేజర్‌కి లక్షల శాలరీనా?

By BK· 13 Aug 2026· India
ఇంటి మేనేజర్‌కి లక్షల శాలరీనా?

'Times of India' రిపోర్ట్ ఆధారంగా మన దేశంలోని ధనవంతుల ఇళ్లలో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. ఇంట్లో వంటమనుషులు, కార్ డ్రైవర్లను మేనేజ్ చేయడానికి, కుటుంబ సభ్యుల డైలీ షెడ్యూల్స్ చూసుకోవడానికి 'చీఫ్ ఆఫ్ స్టాఫ్' లేదా లగ్జరీ లైఫ్‌స్టైల్ మేనేజర్లను పెట్టుకుంటున్నారు. వంట ఏం చేయాలి, గ్రాసరీస్ ఎప్పుడు తెప్పించాలి, ట్రావెల్ ప్లాన్స్ ఏంటి అనేవి భార్య చూసుకునే పనిలేకుండా వీళ్లే హ్యాండిల్ చేస్తారు. ఈ ఉద్యోగానికి ఏడాదికి రూ.6 నుంచి రూ.7 లక్షలు, సీనియర్ మేనేజర్లకు రూ.50 లక్షల వరకు శాలరీ ఇస్తున్నారు.

More in Infotainment

Redmi 17 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Infotainment· 1d ago

Redmi 17 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

బడ్జెట్ సెగ్మెంట్‌లో <a href="https://www.mi.com/in/product/redmi-17-5g/?buyDisabled=1/?utm_source=G_Paid&amp;utm_medium=GDN&amp;utm_campaign=G_Google_Br_SEM_Redmi_DM-B_Redmi17_Static_BrandKW_PreHeattoSale_CPC_Mstore_20260828&amp;gad_source=1&amp;gad_campaignid=24191099501&amp;gbraid=0AAAAADgqOSayINhSIxKknGoBnDOmGBM_x&amp;gclid=Cj0KCQjwteTUBhD4ARIsAEYjs3rmvSU7dMbgSHkawC_f1TG0-o9wq2Hb7owrlx33CVU7aYw0-IknHpEaAqbgEALw_wcB#">Redmi 17 5Gను Xiaomi</a> ఈరోజు ఇండియాలో లాంచ్ చేసింది. 6GB+128GB వేరియంట్ ధర రూ.39,999 కాగా, ఆఫర్లతో ఎఫెక్టివ్ ధర రూ.23,999 నుంచి ఉంటుంది. 6.9-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. Snapdragon 4 Gen 5 చిప్‌సెట్, 7,900mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ హైలైట్స్. 50MP డ్యూయల్ AI రియర్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా, 5G సపోర్ట్, Android 16 ఆధారిత HyperOS, IP64 రేటింగ్ ఉన్నాయి. సెప్టెంబర్ 10 నుంచి Amazon, Xiaomi ఆన్‌లైన్ స్టోర్‌లో సేల్ స్టార్ట్ అవుతుంది.