← Back to news

వైజాగ్ స్టీల్ ప్లాంట్ షాకింగ్ విజువల్స్.. మంటల్లో ప్లాంట్!

By sahani· 9 Jun 2026· X· AndhraPradesh

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బయటకొచ్చాయి. స్టీల్ లిక్విడ్ లీక్ అవ్వడంతో ప్లాంట్‌లో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు భయానకంగా వ్యాపించిన దృశ్యాలు చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. ఈ లీకేజ్ వల్లే అక్కడ పెద్ద ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ భయంకరమైన యాక్సిడెంట్ వీడియోలు ఇంటర్నెట్‌లో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

More in AP