← Back to news

వినాయక చవితి మండపాలకి ఆన్‌లైన్ పర్మిషన్స్‌

By PURNA CHANDU· 1h ago· Srikakulam
వినాయక చవితి మండపాలకి ఆన్‌లైన్ పర్మిషన్స్‌

AP : ఈనెల 14న వినాయక చవితి సెటప్స్ కోసం ganeshutsav.net లో ఆన్‌లైన్ పర్మిషన్స్ తీసుకోవాలని శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వర రెడ్డి తెలిపారు. రూపాయి చలానా కూడా కట్టక్కర్లేదన్నారు. మండపాల దగ్గర CC కెమెరాస్, ఫైర్ సేఫ్టీ పక్కాగా ఉండాలన్నారు. డీజేలు, క్రాకర్స్, బలవంతపు చందాలు కంప్లీట్‌గా బ్యాన్. నైట్ 10 PM లోపే నిమజ్జనం ప్రాసెస్ ఫినిష్ చేయాలని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు.

More in Local