డ్రగ్స్‌కు నో చెప్పండి : స్టూడెంట్స్
TG : హనుమకొండ కాళోజీ కళాక్షేత్రంలో నల్లబెల్లి కారుణ్య జ్యోతి స్కూల్ స్టూడెంట్స్ యాంటీ-డ్రగ్స్ డ్రామాతో మెప్పించారు. సంఘమిత్ర ఆర్గనైజ్ చేసిన ఈ ఈవెంట్‌లో డ్రగ్స్ వల్ల లైఫ్ ఎలా స్పాయిల్ అవుతుందో, యూత్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో డ్రామాతో ప్రెజెంట్ చేశారు. కలెక్టర్ సత్యశారద, పోలీస్ ఆఫీసర్స్ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్‌కి అప్రిషియేట్ చేశారు.


