← Back to news

శుద్ధి’ పేరుతో మహిళపై గ్యాంగ్ రేప్

By Lokesh· 12h ago· Indiatoday
శుద్ధి’ పేరుతో మహిళపై గ్యాంగ్ రేప్

గుజరాత్‌లోని సురేంద్రనగర్‌లో ‘శుద్ధీకరణ’ పేరుతో ఓ మహిళపై గ్యాంగ్ రేప్ జరిగినట్లు పోలీసులు తెలిపారు. మరో వ్యక్తితో కలిసి ఉంటున్న ఆమెను భర్త, బంధువులు పట్టుకుని తీసుకొచ్చిన తర్వాత ఈ ఘటన జరిగినట్లు చెప్పారు. ఈ ఇన్సిడెంట్ కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మహిళలతో సహా 9 మందిని పోలీసులు అరెస్ట్ చేసి,ఈ కేసుపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

More in Crime