← Back to news

‘ముస్లింలు వద్దు’

By Krishna· 16h ago
‘ముస్లింలు వద్దు’

హైదరాబాద్‌లో దాండియా-నవరాత్రి వేడుకల్లో క్రౌడ్ మేనేజ్‌మెంట్, సెక్యూరిటీ కోసం ముస్లిం బౌన్సర్లను తీసుకోవట్లేదనే ఆరోపణలు వచ్చాయి. సుమారు 200 మంది ముస్లిం బౌన్సర్లు ఉండగా.. వేడుకల నిర్వాహకులు ‘ముస్లింలు వద్దు’ అని అంటున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. పర్సనాల్టీ, ఎక్స్‌పీరియన్స్ ఆధారంగా నియామకాలు జరగాలని వారు కోరుతున్నారు. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని ఓవైసీ కోరగా.. చర్యలు తీసుకుంటే ఊరుకునేది లేదని రాజా సింగ్ హెచ్చరించారు. దీనిపై మీరేమంటారు? మీ ఒపీనియన్ కామెంట్ చెయ్యండి.

More in National