FIRలు నాకు మెడల్స్.. వంద FIRలు పెట్టండి: రాహుల్ గాంధీ
లోక్‌సభ ఆపోజిషన్ నేత, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఢిల్లీ పోలీసులపై ఫైర్ అయ్యారు. తనపై <a href="https://x.com/RahulGandhi/status/2107787307214626881">ఇప్పటికే 45 FIRలు</a> నమోదయ్యాయని, వాటిని తాను మెడల్స్‌లా భావిస్తున్నానని చెప్పారు. అంతేకాదు, తనపై 100 FIRలు నమోదయ్యేలా చేయాలని కోరుకుంటున్నానంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇదే టైమ్‌లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని <a href="https://www.theclearcutnews.com/n/iVCs7a5">డిమాండ్ చేశారు.</a> ఓటర్ లిస్ట్, ఎలక్షన్ ప్రాసెస్‌పై తనకు ఉన్న అభ్యంతరాలను ఆయన మరోసారి గుర్తుచేశారు.

