← Back to news

ఇన్‌స్టాలో చాట్.. స్టూడెంట్‌కి టీచర్ వేధింపులు

By Vishi· 5h ago· Ndtv
ఇన్‌స్టాలో చాట్.. స్టూడెంట్‌కి టీచర్ వేధింపులు

తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లాలో ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్‌ తన స్టూడెంట్‌తో దారుణంగా ప్రవర్తించాడు. ఇన్‌స్టా ద్వారా తన విద్యార్థినితో చాట్ చేసి, ఆమె ఇంటికి వెళ్లి, ఆమెను లైంగికంగా వేధించాడు. విద్యార్థిని మైనర్ కావడంతో అతనిపై POCSO కేసు రిజిస్టర్ అయ్యింది. ఈ సంఘటనతో పిల్లలు సోషల్ మీడియా వాడటంపై మళ్లీ చర్చ మొదలైంది. టీచర్-స్టూడెంట్ మధ్య సరిహద్దులు ఉండాలని, స్కూళ్లు దీనిపై రూల్స్ పెట్టాలని నిపుణులు అంటున్నారు.

More in Crime