← Back to news

150 కోట్ల జనాభా.. మన YouTube ఎక్కడ?

By Nani Eluri· 1h ago· Indiatimes
150 కోట్ల జనాభా.. మన YouTube ఎక్కడ?

ఇండియాలో 66 కోట్ల మందికి పైగా ఆన్‌లైన్‌ వీడియోలు చూస్తున్నారు. అయినా YouTubeకు దీటైన, మనదైన వీడియో ప్లాట్‌ఫారమ్‌ ఎందుకు ఎదగలేదు? కారణం యాప్‌ తయారుచేయడం మాత్రమే కాదు. క్రియేటర్లు, కంటెంట్‌, వ్యూయర్స్‌, యాడ్స్‌, మ్యూజిక్‌, న్యూస్‌, ఎడ్యుకేషన్‌, మానిటైజేషన్‌ కలిసిన భారీ ఎకోసిస్టమ్‌ అవసరం. చైనాలో YouTube అందుబాటులో లేకపోవడంతో Bilibili, iQIYI, Youku వంటి ప్లాట్‌ఫారమ్‌లు బలపడ్డాయి. మరి ఇండియాలో మన YouTube ఎప్పుడు?

More in Infotainment