← Back to news

మూడు బాక్సుల్లో ‘CM’.. ఎలా రాయాలి?

By Vishi· 16h ago

‘CM’ అనే ఇంగ్లీషు పదాన్ని మూడు బాక్సుల్లో రాయమని చిన్నారులకు పోటీ పెట్టారు. కొందరు రకరకాలుగా ట్రై చేశారు. కానీ ఎవరూ సరిగ్గా రాయలేదు. కొందరు మాత్రం ‘900’ అనే సంఖ్యను రాశారు. వాళ్లు సరిగ్గా రాసినట్టు డిక్లేర్ చేశారు. ఇదెలా సాధ్యం? ‘CM’ అంటే మనకు తెలిసిన అర్థం ‘Chief Minister’.. అంటే ముఖ్యమంత్రి. కానీ ‘CM’కి మరో అర్థం కూడా ఉంది. రోమన్ నెంబర్స్‌లో ‘CM’ అంటే 900. C అంటే 100, M అంటే 1,000. అలా ‘CM’ అంటే 300. పిల్లలు సరిగ్గానే రాశారుగా!

More in Infotainment