← Back to news

కాళికాదేవి ఆలయంలో RBOL MD

By Naresh· 54m ago· Vikarabad
కాళికాదేవి ఆలయంలో RBOL MD

నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తాండూరులోని కాళికాదేవి టెంపుల్‌లో ఆర్బీఓఎల్ ఎండీ బుయ్యని సరళా శ్రీనివాస్ రెడ్డి ఆదివారం పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. నియోజకవర్గంతో పాటు రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఆమె తెలిపారు. ప్రతి ఫ్యామిలీలో పీస్ అండ్ హ్యాపీనెస్ ఉండాలని కోరుకున్నారు.

More in Local