← Back to news

పవన్ కల్యాణ్‌కు ప్రకృతి వైద్యం.. 20 రోజులు కేరళలోనే

By Mahesh· 21 Aug 2026· AP
పవన్ కల్యాణ్‌కు ప్రకృతి వైద్యం.. 20 రోజులు కేరళలోనే

AP: డిప్యూటీ CM పవన్ కల్యాణ్ నేడు కేరళకు వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళలోని ఓ నేచురోపతి సెంటర్‌లో ట్రీట్‌మెంట్ తీసుకోనున్నారు. ఇటీవల తరచూ అనారోగ్యానికి గురవుతున్న పవన్ కల్యాణ్.. కొద్దిరోజుల క్రితం భుజానికి సర్జరీ చేయించుకున్నారు. అయన ప్రస్తుతం హెల్త్‌పై స్పెషల్ అటెన్షన్ తీసుకుంటున్నారు. 20 రోజుల నేచురోపతి ట్రీట్‌మెంట్ తరువాత తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు.

More in AP