← Back to news

నిరసనలు చేస్తున్నవాళ్లంతా యాంటీ నేషనల్ కాదు: ప్రకాశ్ రాజ్

By Vishi· 1h ago

నిరసనలు చేస్తున్నవాళ్లంతా యాంటీ నేషనల్ కాదని నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్ రాజ్ అన్నారు. వీడియో ద్వారా RSS చీఫ్ మోహన్ భగవత్, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా కామెంట్స్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ‘విద్యార్థులు, యువత, రైతులు, సివిల్ సొసైటీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, ఎన్నికల సంఘం చేస్తున్న ఓటుచోరీ మీద నిరసనలు చేస్తున్నారు. వాళ్లు శాంతియుతంగా నిరసన చేస్తున్నారు. కానీ వాళ్ల మీద హింస చేస్తున్నది మీరు’ అని ప్రకాశ్ రాజ్ తెలిపారు.

More in Current Affairs