← Back to news

ఇండియాకి నా అన్వేషణ

By Krishna· 1h ago· Instagram

AP: ప్రముఖ యూట్యూబర్ అన్వేష్.. చాలా కాలం తర్వాత ఇండియా వస్తున్నారు. దసరా సందర్భంగా బ్యాంకాక్ నుంచి భోగాపురం వస్తున్నానని ఆయన తాజా ఇన్‌స్టా‌గ్రామ్ వీడియోలో చెప్పారు. ఐతే.. ఆయన ఇండియా వస్తే పోలీసులు అరెస్ట్ చేస్తారని నెటిజన్లు అంటున్నారు. ఎందుకంటే అన్వేష్‌ గతంలో సీతాదేవి, ద్రౌపది లాంటి హిందూ దేవతలు, మహిళల గురించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, వీడియోలతో ఆయనపై పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.

More in Current Affairs