బొద్దింక దహనం.. థాంక్స్ చెప్పిన దీప్కే

బొద్దింక దహనంపై స్పందించిన CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే "ఫ్రీ పబ్లిసిటీకి థాంక్స్" అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఢిల్లీలోని పీతంపుర రామ్‌లీలాలో రావణుడితో పాటు కాక్రోచ్ బొమ్మను దహనం చేయడం పొలిటికల్ కాంట్రవర్సీకి దారితీసింది. CEC రాజీనామా కోరుతూ 'కాక్రోచ్ జనతా పార్టీ' ప్రొటెస్ట్ చేస్తున్న టైమ్‌లో ఇది జరగడం CJPని టార్గెట్ చేయడానికేనని నెటిజన్లు విమర్శిస్తున్నారు. దసరా సందర్భంగా రావణుడితో పాటు కాక్రోచ్‌ను కాల్చాల్సిన అవసరం ఉందా కామెంట్ చేయండి!

