బ్రిక్స్ సమ్మిట్ ముగిసింది.. కీలక అంశాలపై డిస్కషన్!

ఢిల్లీలో భారత్ అధ్యక్షతన జరిగిన 18వ బ్రిక్స్ సమ్మిట్ ముగిసింది. సదస్సు తర్వాత రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సహా పలువురు నేతలు స్వదేశాలకు బయలుదేరారు. పుతిన్ ‘భారత్ ఇన్నోవేట్స్’ ఎగ్జిబిషన్‌ను విజిట్ చేయడంతో పాటు రష్యాపై విధించిన ముప్పైవేలకు పైగా సాంక్షన్స్‌పై పాశ్చాత్య దేశాలను విమర్శించారు. ప్రధాని మోదీ-పుతిన్ భేటీలో రక్షణ, ఇంధనం, టెక్నాలజీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ట్రేడ్‌పై చర్చ జరిగింది. వెస్ట్ ఏషియా, బ్లాక్ సీ ఉద్రిక్తతలపై అభిప్రాయాలు పంచుకున్నారు.

