← Back to news

'పీస్ గణేశ్'.. సుదర్శన్ పట్నాయక్ స్పెషల్

By Krishna· 12h ago· X
'పీస్ గణేశ్'.. సుదర్శన్ పట్నాయక్ స్పెషల్

పద్మశ్రీ అవార్డీ, ఫేమస్ ఇంటర్నేషనల్ సాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్ తన x అకౌంట్‌లో ఒక అందమైన శాండ్ స్క్లప్చర్‌ని పోస్ట్ చేశారు. సముద్ర తీరంలో గణేశుని విగ్రహం.. కలర్‌ఫుల్ కిరీటం, ఎలుకతో కలిసి “WORLD PEACE” అనే మెసేజ్‌తో ఉంది. “జై శ్రీ గణేశ్” అనే క్యాప్షన్‌తో దీన్ని షేర్ చేశారు. వరల్డ్ పీస్ కోసం ఆయన ఇలా మెసేజ్ ఇచ్చారు. మీరు కూడా మీ ఊరి మట్టి లేదా సీడ్ గణేశ్‌తో ఫొటోలు తీసుకొని మాకు పంపండి. మేం అందరికీ చూపిస్తాం.

More in National