← Back to news

ఢిల్లీ గోడౌన్‌లో ఫైర్.. భయంతో బిల్డింగ్ నుంచి జంప్!

By Mahesh· 8h ago· Indiatoday

ఢిల్లీలోని స్వరూప్ నగర్‌లో ఓ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జూడో డ్రెస్‌లు, బాక్సింగ్ గ్లౌవ్స్ తయారు చేసే ఫ్యాక్టరీలోని గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మంటల భయంతో ఎదురుగా ఉన్న భవనం నుంచి మహిళలు, పిల్లలతో సహా ఆరుగురు కిందకు దూకడంతో గాయపడ్డారు. వారిని హాస్పిటల్‌కు తీసుకెళ్లగా, ప్రమాదం నుంచి బయటపడ్డారు. 15 ఫైర్ టెండర్లు మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.

More in National