← Back to news

పులివెందులలో ఇకపై 40 వార్డులు

By Ram krishna· 17 Aug 2026· Pulivendula (P) Urban, Pulivendula, Y.S.R. Kadapa
పులివెందులలో ఇకపై 40 వార్డులు

AP: కడప జిల్లా పులివెందుల మున్సిపాలిటీని 40 వార్డులుగా విభజించే ప్రపోజల్‌కు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ పరిధిలోని కమిషనర్ & డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం తెలిపింది. 2005 వరకు మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న పులివెందుల అనంతరం గ్రేడ్-3 మున్సిపాలిటీగా మారింది. 2019లో గ్రేడ్-2 మునిసిపాలిటీ అయ్యింది. పులివెందులలో ఇకపై 40 వార్డులు ఉంటాయి.

More in Local