మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ

AP: మదనపల్లెలోని తాజ్ హోటల్ పటాన్ ఖాదర్ ఖాన్ ఫౌండేషన్ అధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలతో పాటు మొక్కలను కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు.. ఎకో ఫ్రెండ్లీ గణేశులు, మొక్కలను తీసుకొని ఆనందించారు. మీరు కూడా మీ ఊరి మట్టి లేదా సీడ్ గణేశ్‌తో ఫొటోలు తీసుకొని మాకు పంపండి. మేం అందరికీ చూపిస్తాం.



