← Back to news

ఫెస్టివల్ రోజున వాటర్ కొరత.. దేవుడా!

By Krishna· 44m ago
ఫెస్టివల్ రోజున వాటర్ కొరత.. దేవుడా!

AP: విశాఖపట్నంలో తీవ్రమైన వాటర్ స్కేర్‌సిటీ వినాయక చవితి వేడుకలపై ప్రభావం చూపుతోంది. నీటి ట్యాంకర్ల ధరలను భారీగా పెంచడంతో, అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో వారు ఇబ్బంది పడుతున్నారు. గ్రౌండ్ వాటర్ తగ్గి, మున్సిపల్ సప్లై సరిగా లేక.. మాధురవాడ, PM పాలెం వంటి ప్రాంతాల్లో నీటికే చాలా ఖర్చు చేస్తూ.. పండుగకు మనీ లేని స్థితిలో ఉన్నారు. ఫెస్టివల్స్, కల్చరల్ ఈవెంట్స్‌లో భోజనాలు తగ్గిస్తున్నారు లేదా రద్దు చేస్తున్నారు. GVMC లాంగ్ టెర్మ్ వాటర్ సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవాలని వారు కోరుతున్నారు.

More in AP