← Back to news

72 అడుగుల ఎత్తైన 'క్లే గణేశ్'.. వీడియో!

By Krishna· 18h ago· X

AP: గణేశ చతుర్థి సందర్భంగా విజయవాడలో 72 అడుగుల ఎత్తైన ఎకో ఫ్రెండ్లీ గణేశ విగ్రహం తయారవుతోంది. దీన్ని సంప్రదాయ పద్ధతుల్లో మట్టితో తయారుచేస్తున్నారు. ప్లాస్టిక్, కెమికల్స్ లేని ఈ గణేశుడు నీటిలో కరిగిపోతాడు. ఇలాంటి గ్రీన్ స్క్లప్చర్స్.. వాటర్ పాండ్స్‌ని సేఫ్ గానే ఉంచుతాయి. భక్తి, ఎన్విరాన్‌మెంట్ రెండింటినీ కలిపే ప్రయత్నం ఇది. మీరు కూడా మీ ఊరి మట్టి లేదా సీడ్ గణేశ్‌తో ఫొటోలు తీసుకొని మాకు పంపండి. మేం అందరికీ చూపిస్తాం.

More in AP