← Back to news

కాచిగూడ..ఆ పేరెలా వచ్చిందో తెలుసా?

By విశీ· 16 Aug 2026
కాచిగూడ..ఆ పేరెలా వచ్చిందో తెలుసా?

హైదరాబాద్ నగరంలోని కాచిగూడ..అక్కడుంటే రైల్వే స్టేషన్ చాలా ఫేమస్. ఆ పేరెలా వచ్చిందో మీకు తెలుసా? కాచి/కాచ్హి కులస్థులు ఉత్తర భారతదేశంలోని బుందేల్‌ఖండ్ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చారు. వీరు వ్యవసాయం, తోటపని, కూరగాయలు, పండ్లు పండించేవాళ్లు. నది ఒడ్డున నివసించడం వీళ్లకు అలవాటు. ఏడవ నిజాం కాచిగూడ రైల్వే స్టేషన్ నిర్మాణం చేపట్టినప్పుడు 300 కాచి కుటుంబాలు ఆ పనుల్లో పాల్గొన్నాయి. నిజాం మూసీ నది తీరంలో భూములను వాళ్లకి బహుమతిగా ఇచ్చారు. అలా ఆ ప్రాంతానికి ‘కాచిగూడ’ పేరు పెట్టినట్లు చారిత్రక కథనాలున్నాయి.

More in Infotainment

Redmi 17 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Infotainment· 1d ago

Redmi 17 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

బడ్జెట్ సెగ్మెంట్‌లో <a href="https://www.mi.com/in/product/redmi-17-5g/?buyDisabled=1/?utm_source=G_Paid&amp;utm_medium=GDN&amp;utm_campaign=G_Google_Br_SEM_Redmi_DM-B_Redmi17_Static_BrandKW_PreHeattoSale_CPC_Mstore_20260828&amp;gad_source=1&amp;gad_campaignid=24191099501&amp;gbraid=0AAAAADgqOSayINhSIxKknGoBnDOmGBM_x&amp;gclid=Cj0KCQjwteTUBhD4ARIsAEYjs3rmvSU7dMbgSHkawC_f1TG0-o9wq2Hb7owrlx33CVU7aYw0-IknHpEaAqbgEALw_wcB#">Redmi 17 5Gను Xiaomi</a> ఈరోజు ఇండియాలో లాంచ్ చేసింది. 6GB+128GB వేరియంట్ ధర రూ.39,999 కాగా, ఆఫర్లతో ఎఫెక్టివ్ ధర రూ.23,999 నుంచి ఉంటుంది. 6.9-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. Snapdragon 4 Gen 5 చిప్‌సెట్, 7,900mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ హైలైట్స్. 50MP డ్యూయల్ AI రియర్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా, 5G సపోర్ట్, Android 16 ఆధారిత HyperOS, IP64 రేటింగ్ ఉన్నాయి. సెప్టెంబర్ 10 నుంచి Amazon, Xiaomi ఆన్‌లైన్ స్టోర్‌లో సేల్ స్టార్ట్ అవుతుంది.