← Back to news

గణేశ్ సెలబ్రేషన్స్‌లో రాధికా మర్చంట్ డ్యాన్స్.. అదుర్స్!

By Mahesh· 54m ago· Mumbai

అంబానీ కుటుంబం నిర్వహించిన గణేశ్ చతుర్థి వేడుకల్లో రాధికా మర్చంట్ తన డ్యాన్స్‌తో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ముంబైలోని యాంటిలియాలో జరిగిన సెలబ్రేషన్స్‌లో ఆమె భక్తి గీతం ‘ఏకదంతాయ వక్రతుండాయ’కు గ్రేస్‌ఫుల్ క్లాసికల్ డ్యాన్స్ చేశారు. ట్రెడిషనల్ డ్రెస్‌లో ఆమె చేసిన పెర్ఫార్మెన్స్ అక్కడున్న వారిని ఆకట్టుకుంది. రాధిక డ్యాన్స్ <a href="https://x.com/T_Investor_/status/2099833491672412228">వీడియో సోషల్ మీడియాలో</a> వైరల్‌గా మారింది. ఈ వేడుకకు బాలీవుడ్, బిజినెస్, రాజకీయ, క్రికెట్ రంగాలకు చెందిన కొందరు ప్రముఖులు అటెండ్ అయ్యారు.

More in Viral

గురుగ్రామ్ హిట్ అండ్ రన్ కేసులో కల్యాణ్‌ అరెస్ట్
Viral· 7h ago

గురుగ్రామ్ హిట్ అండ్ రన్ కేసులో కల్యాణ్‌ అరెస్ట్

గురుగ్రామ్ హిట్ అండ్ రన్ కేసులో నిందితుడు కల్యాణ్‌ బైన్‌స్లాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో CCTV పుటేజ్‌ని చెక్ చేసిన పోలీసులు.. "అటెంప్ట్ టు మర్డర్" కింద కేసు ఫైల్ చేశారు. ఈ కేసులో సెప్టెంబర్ 13న గురుగ్రామ్ గోల్ఫ్ కోర్స్ రోడ్‌పై వెళ్తున్న బైకర్ శివాని చౌహాన్‌ను కల్యాణ్, కారుతో <a href="https://www.theclearcutnews.com/n/8Hq4FsA">హిట్ అండ్ రన్</a> చేశారు. జిమ్ ఓనర్ అయిన కల్యాణ్ ఇలా చెయ్యడం.. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. హర్యానాలో మహిళలకు సేఫ్టీ లేకుండా పోతోందనే<a href="https://www.theclearcutnews.com/n/mfPnamh"> విమర్శలు </a>వచ్చాయి. దాంతో పోలీసులు ఈ ఘటనపై స్పందించి, యాక్షన్ మొదలుపెట్టారు.