← Back to news

రిసెర్చ్‌తో దేవేందర్‌కు ఇంటర్నేషనల్ రికగ్నిషన్! 🔬🌍

By Bk· 20h ago· నాగర్‌కర్నూల్
రిసెర్చ్‌తో దేవేందర్‌కు ఇంటర్నేషనల్ రికగ్నిషన్! 🔬🌍

హైదరాబాద్‌ CSIR-IICTలో రీసెర్చ్ చేస్తున్న నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్‌కు చెందిన పెర్ముల దేవేందర్‌ అంతర్జాతీయ గుర్తింపు సొంతం చేసుకున్నారు. వ్యవసాయంలో కలుపు మొక్కలను కంట్రోల్ చేసేందుకు ఉపయోగించే హెర్బిసైడ్‌పై జరిగిన కొత్త పరిశోధనలో ఆయన భాగస్వామ్యం వహించారు. ఈ రీసెర్చ్ అమెరికన్ కెమికల్ సొసైటీకి చెందిన ప్రముఖ OPR&D జర్నల్‌లో పబ్లిష్ అయింది. అంతర్జాతీయ జర్నల్‌లో చోటు దక్కడం దేవేందర్‌ రీసెర్చ్ జర్నీలో మరో బిగ్ అచీవ్‌మెంట్‌గా నిలిచింది.

More in Agriculture