జ్యువెలరీ షోరూంలో 14 కోట్ల గోల్డ్ చోరీ.. వీడియో
UP.. మథురా జిల్లా.. కోసీ కలాన్‌లోని ఒక జ్యువెలరీ షాప్‌లో సెప్టెంబర్ 13, రాత్రివేళ మాస్క్ ధరించి వచ్చిన వ్యక్తి.. పైకప్పు ద్వారా లోపలికి వెళ్లి, దాదాపు 8 గంటలు లోపలే ఉండి, 14 కోట్ల రూపాయల విలువైన గోల్డ్, 14 లక్షల విలువైన క్యాష్‌తో పారిపోయాడు. పోలీసులు షాప్ బయటి CCTV ఫుటేజీని పరిశీలించారు. ఇంటర్నల్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ ఉండవచ్చని అనుమానిస్తూ, ఓ మాజీ ఎంప్లాయిపై ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. ఈ చోరీకి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
