← Back to news

వేల్స్‌లో భారీ జెల్లీఫిష్

By Lokesh· 6h ago· Bbc
వేల్స్‌లో భారీ జెల్లీఫిష్

UK వేల్స్‌లోని పెంబ్రోక్‌షైర్ తీరంలోని ట్రెఫిన్ బీచ్ దగ్గర భారీ జెల్లీ ఫిష్ కనిపిచింది. దీని పొడవు 10 నుంచి 15 మీటర్లు ఉంది. దాని సన్నని జాయింట్స్ కూడా పొడవుగా ఉన్నాయి. సాధారణంగా ఇవి స్కాట్లాండ్ చల్లని నీళ్లలో ఎక్కువగా కనిపిస్తాయి. ఫొటోగ్రాఫర్ ఐస్టిన్ మోర్గాన్ దీన్ని తన కెమెరాలో బంధించాడు. ఈ జెల్లీఫిష్ కాటు చాలా నొప్పితో ఉంటుంది. అయితే అది ప్రాణాంతకం కాదు.

More in International

ఇండియన్ స్టూడెంట్స్‌పై కామెంట్స్.. బో ఫ్రెంచ్‌పై విమర్శలు!
International· 8h ago

ఇండియన్ స్టూడెంట్స్‌పై కామెంట్స్.. బో ఫ్రెంచ్‌పై విమర్శలు!

అమెరికా రిపబ్లికన్ నేత బో ఫ్రెంచ్.. టెక్సాస్ యూనివర్సిటీ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఇండియన్, దక్షిణాసియా స్టూడెంట్స్‌పై కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. వారిని ‘ఫారినర్స్’గా పేర్కొంటూ అమెరికన్ల అవకాశాలను విదేశీయులు ఆక్రమిస్తున్నారంటూ <a href="https://x.com/bofrench/status/2099142867025383497?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2099142867025383497%7Ctwgr%5Ec8711a43d9b2e368f69e96dcb84abc21f32eb28b%7Ctwcon%5Es1_&amp;ref_url=https%3A%2F%2Fwww.firstpost.com%2Fworld%2Fbo-french-splits-us-mid-term-elections-with-his-racist-remarks-targeting-indian-students-14046020.html">'X'లో</a> పోస్టు చేశారు. దీంతో ఆయనపై రేసిజం, జెనోఫోబియా ఆరోపణలు వచ్చాయి. సొంత పార్టీ నేతలు, సెనేటర్ జాన్ కార్నిన్ కూడా ఫ్రెంచ్ కామెంట్స్‌ను తప్పుబట్టారు. ఆయన మాత్రం తన కామెంట్స్‌పై వెనక్కి తగ్గకుండా సమర్థించుకున్నారు.