← Back to news

15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా కట్?

By Lokesh· 6h ago· Thehindu
15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా కట్?

పిల్లలను సోషల్ మీడియా, AI చాట్‌బాట్లకు దూరంగా ఉంచేందుకు యూరోపియన్ యూనియన్ కొత్త రూల్స్ తీసుకురావాలని చూస్తోంది. 15 ఏళ్లలోపు పిల్లలు Instagram, TikTok, YouTube వంటి యాప్‌లను వాడకుండా పరిమితులు విధించే అవకాశం ఉంది. AI Chatbots వాడకంపైనా ఆంక్షలు పెట్టాలని భావిస్తోంది. పిల్లలను ఆన్‌లైన్‌లో వచ్చే ప్రమాదాల నుంచి కాపాడటమే ఈ ప్రతిపాదన లక్ష్యం.

More in International

ఇండియన్ స్టూడెంట్స్‌పై కామెంట్స్.. బో ఫ్రెంచ్‌పై విమర్శలు!
International· 8h ago

ఇండియన్ స్టూడెంట్స్‌పై కామెంట్స్.. బో ఫ్రెంచ్‌పై విమర్శలు!

అమెరికా రిపబ్లికన్ నేత బో ఫ్రెంచ్.. టెక్సాస్ యూనివర్సిటీ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఇండియన్, దక్షిణాసియా స్టూడెంట్స్‌పై కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. వారిని ‘ఫారినర్స్’గా పేర్కొంటూ అమెరికన్ల అవకాశాలను విదేశీయులు ఆక్రమిస్తున్నారంటూ <a href="https://x.com/bofrench/status/2099142867025383497?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2099142867025383497%7Ctwgr%5Ec8711a43d9b2e368f69e96dcb84abc21f32eb28b%7Ctwcon%5Es1_&amp;ref_url=https%3A%2F%2Fwww.firstpost.com%2Fworld%2Fbo-french-splits-us-mid-term-elections-with-his-racist-remarks-targeting-indian-students-14046020.html">'X'లో</a> పోస్టు చేశారు. దీంతో ఆయనపై రేసిజం, జెనోఫోబియా ఆరోపణలు వచ్చాయి. సొంత పార్టీ నేతలు, సెనేటర్ జాన్ కార్నిన్ కూడా ఫ్రెంచ్ కామెంట్స్‌ను తప్పుబట్టారు. ఆయన మాత్రం తన కామెంట్స్‌పై వెనక్కి తగ్గకుండా సమర్థించుకున్నారు.