← Back to news

ఇన్ స్టా లో మెటా గ్లాసెస్ వీడియోల బ్యాన్

By DS· 24 Jul 2026· ndtv
ఇన్ స్టా లో మెటా గ్లాసెస్ వీడియోల బ్యాన్

మెటా స్మార్ట్ గ్లాసెస్‌తో రహస్యంగా షూట్ చేస్తూ ప్రజలను, మహిళలను ఇబ్బంది పెట్టే అసభ్యకర POV (పాయింట్-ఆఫ్-వ్యూ), పిక్-అప్ వీడియోలపై ఇన్‌స్టాగ్రామ్ నిషేధం విధించింది. ఇలాంటి వేధింపుల కంటెంట్‌ను తొలగించడమే కాకుండా సంబంధిత ఎక్కౌంట్లను కూడా బ్యాన్ చేస్తామని అధినేత ఆడమ్ మోస్సేరి తెలిపారు. ఇప్పటికే 10 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్న రెండు పాపులర్ అకౌంట్లను తొలగించారు.

More in News