← Back to news

రావణ్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. అసలేం జరిగింది?

By Mahesh· 1h ago· AP
రావణ్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. అసలేం జరిగింది?

AP: దేశద్రోహం, UAPA కేసులో నెల్లూరు జైలులో ఉన్న యూట్యూబర్‌ రావణ్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రాష్ట్రంలోని పలు పోలీస్‌ స్టేషన్లలో ఆయనపై ఫైల్‌ అయిన కేసులపై విచారణ కోసం కస్టడీకి ఇవ్వాలని పోలీసులు గన్నవరం మెజిస్ట్రేట్‌ను కోరారు. దీనికి మెజిస్ట్రేట్‌ పర్మిషన్‌ ఇవ్వడంతో.. ఈరోజు నుంచి వారం రోజుల పాటు రావణ్‌ను పోలీసులు ఎంక్వైరీ చేయనున్నారు. ఇన్వెస్టిగేషన్‌ కోసం ఆయనను గన్నవరం పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు.

More in AP