← Back to news

iPhone 18 Pro Max కోసం నగలు అమ్మేశాడు

By Vishi· 4h ago

iPhone 18 Pro Max ఇవాళే మార్కెట్‌లోకి వచ్చింది. దీని స్టార్టింగ్ ధర లక్షా డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు. జనాలంతా ఐఫోన్ కోసం స్టోర్స్‌ ముందు క్యూ కడుతున్నారు. తన తాతమ్మ, ముత్తాతమ్మ నుంచి వారసత్వంగా వచ్చిన బంగారాన్ని అమ్మి ఓ యువకుడు భార్యకు ఐఫోన్ కొన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని కొందరు విమర్శిస్తుంటే, మరికొందరు మాత్రం అతను చెప్పేది నిజమేనా అని కామెంట్ చేస్తున్నారు.

More in Viral