← Back to news

పెట్రోల్ సంక్షోభం.. పాక్‌లో స్ట్రిక్ట్ రూల్స్

By Anusha· 1h ago
పెట్రోల్  సంక్షోభం.. పాక్‌లో స్ట్రిక్ట్ రూల్స్

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలతో పెట్రోల్ ధరలు పెరగడంతో పాకిస్థాన్‌ ప్రభుత్వం పొదుపు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ వాహనాల ఇంధన కేటాయింపును మూడు నెలల పాటు 50 శాతం తగ్గించింది. ప్రభుత్వ ఖర్చుల్లో 5 శాతం కోత విధించింది. విదేశీ పర్యటనలపై మూడు నెలల నిషేధం విధించింది. దుకాణాలు రాత్రి 9 గంటలకు, రెస్టారెంట్లు 11 గంటలకు మూసేయాలి. పెళ్లిళ్లలో ఒకే వంటకం వడ్డించాలని ఆదేశించింది.

More in International