దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్.. భారీ పెట్టుబడి!

AP: రాష్ట్రాన్ని షిప్‌బిల్డింగ్, మెరైన్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చే దిశగా కీలక అడుగు పడింది. దుగరాజపట్నంలో 15 వేల కోట్ల రూపాయలతో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్ ఏర్పాటుకు ప్రభుత్వం, మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (MDL) మధ్య అగ్రిమెంట్ కుదిరింది. వచ్చే 5 ఏళ్లలో పెట్టుబడులు పెట్టనున్నారు. ఈ ప్రాజెక్ట్‌తో అల్మోస్ట్ 45 వేల మందికి డైరెక్ట్, ఇన్‌డైరెక్ట్ జాబ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. యాన్యువల్‌గా 12 లక్షల గ్రాస్ టన్నుల షిప్‌లను నిర్మించే కెపాసిటీతో యార్డ్ ఏర్పాటు కానుంది.



