← Back to news

CEC జ్ఞానేశ్‌కు కమల్ హాసన్ లేఖ

By Mahesh· 1h ago· Hindustantimes
CEC జ్ఞానేశ్‌కు కమల్ హాసన్ లేఖ

ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు నటుడు, రాజ్యసభ మెంబర్ కమల్ హాసన్ <a href="https://x.com/ikamalhaasan/status/2107852163322094034">లెటర్ రాశారు.</a> పార్లమెంట్‌లోని ప్రతిపక్ష MPలను కలిసి, వారు రైజ్ చేస్తున్న అంశాలను వినాలని కోరారు. ఎలక్టోరల్ ప్రాసెస్‌పై ప్రజల్లో నమ్మకం తగ్గుతున్నట్లు కనిపిస్తోందని, ఓటర్ల హక్కులకు ఇబ్బంది కలగకుండా యాక్షన్ తీసుకోవాలని సజెస్ట్ చేశారు. ముఖ్యంగా S.I.Rను కొన్ని చోట్ల తప్పులతో అమలు చేయడంపై డౌట్స్ ఉన్నాయని పేర్కొన్నారు. ఇది ఏ ఒక్క పార్టీ తరఫున చేసిన విజ్ఞప్తి కాదని, దేశ ప్రయోజనాల కోసం చేసిన అప్పీల్ అని కమల్ హాసన్ తెలిపారు.

More in National